IPL 2021 : Fans angry over SRH Team management over kedar Jadhav purchase.
#Srh
#SunrisersHyderabad
#Ipl2021
#Ipl2021auction
#DavidWarner
#Kanewilliamson
ఊహించినట్లుగానే ఐపీఎల్ 2021 వేలం అదిరిపోయింది. బడా కార్పొరేట్ల మధ్య జరిగిన మినీ 'మనీవార్'లో ఆటగాళ్ల తలరాత మారిపోయింది. హార్డ్ హిట్టర్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. తమ రాత మారుస్తాడుకున్న ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించాయి. గతాన్ని పక్కనబెట్టి.. ఫ్యూచర్‌ను పక్కాగా లెక్కలేస్తూ.. ఊహలకు అందని రేట్లతో క్రికెటర్లను ఎగరేసుకుపోయాయి